Stock market: ఫ్లాట్ గా ప్రారంభమై నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు..! 2 d ago

featured-image

8K News-03/01/2025

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్ గా ట్రేడింగును మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాల నడుమ ముందుగా ఫ్లాట్ గా ట్రేడింగ్ మొదలుపెట్టిన సూచీలు కాసేపటికి నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 200 పాయింట్ల త‌గ్గి 79,696 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 61 పాయింట్లు తగ్గి 24,127 వద్ద కొనసాగుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 85.78 వద్ద ఉంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD